Posts

Showing posts from May, 2021

4.అలంకార శాస్త్రం -విమర్శ -వేమన తాత్వికత

Image
  తెలుగు పోటి పరీక్షలు, ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో మరో ప్రముఖ పాత్ర పోషించేది అలంకార శాస్త్రం.ఈ అంశం   నుండి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది కావున అభ్యర్ధులు వాటి పైన కూడా శ్రద్ద   పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే దీని లో కళలు, కావ్యం, రసం, నాయికా నాయకులూ, గుణాలు ,రీతులు, వ్రుత్తులు, ప్రకరణం,పాకములు’ నాటకం మొదలగు అంశాల   ఉంటాయి. వాటికీ సంబంధించిన పుస్తకాలు. Ø తెలుగు లో సాహిత్య విమర్శ సిద్దాంతాలు     -   వెలమల సిమ్మన్న Ø కావ్యా లోకం                                       -   తెలుగు అకాడమి   Ø అలాగే ఆధునిక విమర్శ కి సంబంధించినత వరకు కూడా కొన్ని పుస్తకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది . Ø తెలుగు లో సాహిత్య విమర్శా సిద్దాంతాలు     -   వెలమల సిమ్మన్న Ø తెలుగు లో సాహిత్య విమర్శ                 ...

1.ధ్వని పరిణామ విజ్ఞానం

Image
                                        అనివార్య కారణాల వల్ల జూనియర్‌ లెక్చరర్స్ , డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఏదేమైనా అభ్యర్థులు మాత్రం నిరవధిక అభ్యసనం చేస్తే తప్ప విజయం సాధించలేరు. సంవత్సరానికి రెండుసార్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యు.జి.సి) జాతీయ స్థాయి అర్హత పరీక్ష , రాష్ట్రస్థాయిలో ఏడాదికోసారి ఏపీసెట్‌ ఉంటాయి. ఈ పరీక్షల్లో ప్రధానంగా భాషా శాస్త్రానికి ప్రత్యేకత ఉంది. భాషాశాస్త్రంలో ‘ధ్వని పరిణామ విజ్ఞానం ’ అత్యంత కీలకమైంది. భాషకు మార్పు సహజం. ఈ మార్పు నియత పద్ధతిగా జరుగుతుంది. కనుక భాష వ్యవస్థగా , ఒక శాస్త్రంగా అధ్యయన యోగ్యమైంది. విపరిణామం అంటే మార్పు. ప్రధానంగా    భాషాపరిణామం మూడు రకాలు . శబ్ద విపరిణామం :   భాషకు బాహిర రూపమైన శబ్ద స్వరూపంలోనూ నిర్మాణంలోనూ జరిగే       మార్పు. ఉదా: యోగి - జోగి ; యాత్ర – జాతర ü అర్థ విపరిణామం :   భాషలో కొన్ని సందర్భాల్లో శబ్దాకృతిలో మార్పులు లేకప...