4.అలంకార శాస్త్రం -విమర్శ -వేమన తాత్వికత

 

తెలుగు పోటి పరీక్షలు, ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో మరో ప్రముఖ పాత్ర పోషించేది అలంకార శాస్త్రం.ఈ అంశం  నుండి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది కావున అభ్యర్ధులు వాటి పైన కూడా శ్రద్ద  పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే దీని లో కళలు, కావ్యం, రసం, నాయికా నాయకులూ, గుణాలు ,రీతులు, వ్రుత్తులు, ప్రకరణం,పాకములు’ నాటకం మొదలగు అంశాల  ఉంటాయి. వాటికీ సంబంధించిన పుస్తకాలు.

Ø తెలుగు లో సాహిత్య విమర్శ సిద్దాంతాలు    -  వెలమల సిమ్మన్న

Ø కావ్యా లోకం                                      -  తెలుగు అకాడమి

 

Ø




అలాగే ఆధునిక విమర్శ కి సంబంధించినత వరకు కూడా కొన్ని పుస్తకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది .

Ø తెలుగు లో సాహిత్య విమర్శా సిద్దాంతాలు    -  వెలమల సిమ్మన్న

Ø తెలుగు లో సాహిత్య విమర్శ                   -   S.V రామారావు

Ø తెలుగు లో కవితా విప్లవాల స్వరూపం        -   వేల్చేరు నారాయణరావు

 

Ø అలాగే సీనియర్&జూనియర్ అధ్యాపకుల సిలబస్ లో వేమన తాత్వికత ప్రత్యేక చాప్టర్ ఉంటుంది దానికి సంబంధించినత వరకు సాహిత్య చరిత్ర పుస్తకాలలో సమాచారం లభిస్తున్నప్పటికి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ,

 

Ø ప్రజాకవి వేమన          - డా ఎన్. గోపి.

 

                                                       GK

 

 

 

 

 

Comments

Popular posts from this blog

1.ధ్వని పరిణామ విజ్ఞానం

1.భాషా శాస్త్రం