1.భాషా శాస్త్రం
సాహితీ విద్యార్ధులు తెలుగు పోటి పరీక్షలు సన్నద్ధం అయ్యేటప్పుడు ఏ పుస్తకాలు చదవాలి అనే ఆలోచనలతో మార్కెట్ లో ఏది దొరికితే అది చదివి సమయాన్ని వృధా చేసుకోవడం మనం చూస్తున్నాం.రాను రాను పోటి పరిక్షలలో కఠినత్వం కూడా పెరుగుతుంది.ఒక పుస్తకం చదివి విజయం సాదించేస్తాం అనే వాళ్ళ కోసం కాకుండా ఉన్న సిలబస్ ని కొంచెం విస్తీర్ణంగా క్షేత్ర స్థాయి లో చదవాలి అనుకొనే వాళ్లకి ఇవి ఉపయోగపడతాయి.DSC, JL, DL, ASSISTANT PROFESSOR, UGC NET, SET,CIVILS, అభ్యర్ధులకు ప్రయోజనం చేకూరస్తాయి.
ముందు గా భాషాశాస్త్రం కి సంబంధించి న ప్రామాణిక గ్రంధాలు.
- తెలుగు వాక్యం - చేకూరి రామారావు
- ద్రావిడ భాషలు - ఆచార్య పి.ఎస్ సుబ్రహ్మణ్యం
- ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు - ఆచార్య పి.ఎస్ సుబ్రహ్మణ్య
- తెలుగు భాషా చరిత్ర - ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి
- తెలుగు భాషా చరిత్ర - ఆచార్య వెలమల సిమ్మన్న
- ఆధునిక భాషా శాస్త్రం - ఆచార్య వెలమల సిమ్మన్న
Comments
Post a Comment