3.ఆధునిక సాహిత్యం లో - ఉద్యమాలు ధోరణులు - సాహిత్య ప్రక్రియలు.
· తెలుగు లో కవితోద్యమాలు - తెలుగు అకాడమి
·
ఆధునిక తెలుగు సాహిత్యం లో విభిన్న ధోరణులు
– కె.కె. రంగానాధచార్యులు
ఇంకా
ఆధునిక సాహిత్యం కవితోద్యమాలతో పాటు లో ప్రక్రియలు
కూడా చాల వరకు వచ్చాయి అని చెప్పుకోవచ్చును.అయితే ఇవే ప్రక్రియలు ప్రాచీన సాహిత్యం
లో కూడా కొన్ని ఉన్నాయి.ప్రాచీన సాహిత్యం లో చూసినట్లయితే పద్య ప్రక్రియలు రూపక
ప్రక్రియలు అని రెండు రకాలు ఉన్నాయి అదే విధంగా ఆధునిక యుగం లో వచ్చేసరికి కథ
నుండి మొదలుకొని వార్త వాఖ్య వరకు చాల ఉన్నాయి.ఈ సాహిత్య ప్రక్రియలకు
సంబంధించి ఇంతక ముందు మనం చెప్పుకొన్న సాహిత్య చరిత్ర -వెలమ సిమ్మన్న,సాహిత్య
చరిత్ర – ద్వానా శాస్త్రి గారి యొక్క పుస్తకాలలో చాల వరకు సమాచారం ఉంటుంది. కాంపిటేటివ్
వారికీ సరిపోతుంది.ఇంకా అదనంగా చదవాలి అనుకొనే వారికి,
· తెలుగు
సాహిత్య ప్రక్రియలు -బూదాటి వేంకటేశ్వరులు.
ఆధునిక కవితోద్యమాలకి ప్రక్రియలకు సంబంధించిన ప్రామాణిక
పుస్తకాలు ఇవి. ఒక సారి అయిన ఇవి చదవడం
వలన మీకు ప్రక్రియ పేరే కాకుండా అందులో ఉన్న సారంశాన్ని తెలుసుకోవడం మరింత ఉపయోగాన్ని చేకూరుస్తుంది.
" I will success in life
not immediately but definitely."
Comments
Post a Comment