Posts

4.అలంకార శాస్త్రం -విమర్శ -వేమన తాత్వికత

Image
  తెలుగు పోటి పరీక్షలు, ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో మరో ప్రముఖ పాత్ర పోషించేది అలంకార శాస్త్రం.ఈ అంశం   నుండి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది కావున అభ్యర్ధులు వాటి పైన కూడా శ్రద్ద   పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే దీని లో కళలు, కావ్యం, రసం, నాయికా నాయకులూ, గుణాలు ,రీతులు, వ్రుత్తులు, ప్రకరణం,పాకములు’ నాటకం మొదలగు అంశాల   ఉంటాయి. వాటికీ సంబంధించిన పుస్తకాలు. Ø తెలుగు లో సాహిత్య విమర్శ సిద్దాంతాలు     -   వెలమల సిమ్మన్న Ø కావ్యా లోకం                                       -   తెలుగు అకాడమి   Ø అలాగే ఆధునిక విమర్శ కి సంబంధించినత వరకు కూడా కొన్ని పుస్తకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది . Ø తెలుగు లో సాహిత్య విమర్శా సిద్దాంతాలు     -   వెలమల సిమ్మన్న Ø తెలుగు లో సాహిత్య విమర్శ                 ...

1.ధ్వని పరిణామ విజ్ఞానం

Image
                                        అనివార్య కారణాల వల్ల జూనియర్‌ లెక్చరర్స్ , డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఏదేమైనా అభ్యర్థులు మాత్రం నిరవధిక అభ్యసనం చేస్తే తప్ప విజయం సాధించలేరు. సంవత్సరానికి రెండుసార్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యు.జి.సి) జాతీయ స్థాయి అర్హత పరీక్ష , రాష్ట్రస్థాయిలో ఏడాదికోసారి ఏపీసెట్‌ ఉంటాయి. ఈ పరీక్షల్లో ప్రధానంగా భాషా శాస్త్రానికి ప్రత్యేకత ఉంది. భాషాశాస్త్రంలో ‘ధ్వని పరిణామ విజ్ఞానం ’ అత్యంత కీలకమైంది. భాషకు మార్పు సహజం. ఈ మార్పు నియత పద్ధతిగా జరుగుతుంది. కనుక భాష వ్యవస్థగా , ఒక శాస్త్రంగా అధ్యయన యోగ్యమైంది. విపరిణామం అంటే మార్పు. ప్రధానంగా    భాషాపరిణామం మూడు రకాలు . శబ్ద విపరిణామం :   భాషకు బాహిర రూపమైన శబ్ద స్వరూపంలోనూ నిర్మాణంలోనూ జరిగే       మార్పు. ఉదా: యోగి - జోగి ; యాత్ర – జాతర ü అర్థ విపరిణామం :   భాషలో కొన్ని సందర్భాల్లో శబ్దాకృతిలో మార్పులు లేకప...

3.ఆధునిక సాహిత్యం లో - ఉద్యమాలు ధోరణులు - సాహిత్య ప్రక్రియలు.

Image
                 తెలుగు సాహిత్యంలో   భాషాశాస్త్రం,తెలుగు సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక పుస్తకాలు ఏవో ఇంతక ముందు తెలుసుకొన్నాము.ప్రాజ్ఞన్నయ యుగం నుండి నన్నయ వరకు సాహిత్యం ఒక ఎత్తు అయితే నన్నయ యుగం నుండి దక్షినాంధ్ర యుగం  వరకు వచ్చిన సాహిత్యం ఇంకొక   ఎత్తు .ఆ తర్వాత మొదలైన ఆధునిక సాహిత్యం,  సాహిత్యం అంటే ఇలానే ఉండాలి అనే ఎల్లలను చెరిపేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.పాశ్చత్య దేశాలు ప్రభావం చేత తెలుగు సాహిత్యం లో కూడా కవితా ఉద్యమాలు మొదలు అయ్యాయి. సంఘ సంస్కరణోద్యమం నుండి చూసినట్లయితే మైనారిటీ కవిత్వం వరకు ఎన్నో సాహిత్య ఉద్యమాలు తమ ఉనికిని చాటుకోన్నాయి.సమాజాన్ని ప్రభావితం చేసిన చాలా వరకు సాహిత్యం వీటి ద్వారానే వచ్చింది అని చెప్ప వచ్చును. ఈ కవితోద్యమాలకి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు. ·                                తెలుగు లో కవితోద్యమాలు                  ...

2.తెలుగు సాహిత్య చరిత్ర

Image
మనం ఇంతక ముందు భాషా శాస్త్రం కి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు సాహిత్య చరిత్ర గురించి తెలుసుకుందాం ముఖ్యంగా  ఇప్పుడు తెలుగు పోటి పరీక్షలు విషయానికొస్తే D.S.C మొదలకొని ASSISTANT PROFESSOR వరకు ప్రతీ దశలో మనం సాహిత్య చరిత్ర చదవాల్సిందే,కానీ చాలా మంది  అభ్యర్థులు   మెటీరియల్ చదవడానికి ఇష్టపడుతుంటారు .అది వారికి సులభం అయినప్పటికీ రిస్క్ తీసుకోవడమే, అలా మెటీరియల్ చదివి మా వాడు జాబు సంపాదించాడు అంటే దానికి ఇక్కడ సమాధానం లేదు .                                        ముఖ్యంగా టీచింగ్ గోల్ ఉన్నవారు జే.ఎల్. ,డి .ఎల్  కి సన్నద్దం అయ్యే వారు టైం చూసుకొని కోర్ సబ్జెక్టు చదవడం వలన రిస్క్ తగ్గించుకోవచ్చు.ఇంకా ప్రామాణిక పుస్తకాలు విషయానికొస్తే ఇవి చదవడమే కాకుండా మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం ఎంతో మంచిది .సివిల్స్ తెలుగులో రాయాలి అనుకొనే వారికి కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి విజయ లక్ష్యం చేరువ కావడానికి హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో...

1.భాషా శాస్త్రం

Image
 సాహితీ విద్యార్ధులు తెలుగు పోటి పరీక్షలు సన్నద్ధం  అయ్యేటప్పుడు ఏ పుస్తకాలు చదవాలి అనే  ఆలోచనలతో మార్కెట్ లో ఏది దొరికితే అది చదివి సమయాన్ని వృధా చేసుకోవడం మనం చూస్తున్నాం.రాను రాను పోటి పరిక్షలలో కఠినత్వం కూడా పెరుగుతుంది.ఒక పుస్తకం చదివి విజయం సాదించేస్తాం  అనే వాళ్ళ  కోసం కాకుండా ఉన్న సిలబస్ ని కొంచెం విస్తీర్ణంగా క్షేత్ర స్థాయి లో చదవాలి అనుకొనే వాళ్లకి ఇవి ఉపయోగపడతాయి.DSC, JL, DL, ASSISTANT PROFESSOR, UGC NET, SET,CIVILS, అభ్యర్ధులకు ప్రయోజనం చేకూరస్తాయి.               ముందు గా భాషాశాస్త్రం కి సంబంధించి న ప్రామాణిక గ్రంధాలు. తెలుగు వాక్యం                                                     -                      చేకూరి రామారావు  ద్రావిడ భాషలు                        ...

మన గురించి

Image
మన సాహితీ మిత్రులు విద్యార్ధులు కి , 20 వ శతాబ్దం లో ఉన్నప్పటికీ కూడా ఏ సమాచారం కావాలన్న  సరే ఇట్టే గూగుల్ లో దొరుకుతుతుంది.కాని తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉన్న సమాచారం అంతంత మాత్రమే ఎన్నో వెబ్ సైట్స్ ,బ్లాగ్స్ ఉన్నప్పటికీ దేనిలో కూడా నిలకడ  లేదు  ఒక పరిశోధక విద్యార్ధి నేను కూడా ఈ సమస్యని ఎదుర్కొని ,ఈ బ్లాగ్ తెరిచాను.తెలుగు సాహిత్యాన్ని అంతా ఒక దగ్గర పెట్టడం అంత సులువైన పని కాదు.కాబట్టి కాంపిటేటివ్ పరంగా విద్యార్ధులకు కావాల్సిన ప్రామాణిక పుస్తకాల యొక్క సమాచారం అందించి వారి యొక్క విజయానికి తోడ్పటమే ఈ బ్లాగ్ యొక్క లక్ష్యం.